Wednesday, January 22, 2025

IPL 2023: 94 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్ 2023లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఓనిమిదో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతాకు ఆదిలోనే ఎదరుదెబ్బ తగిలింది.

ఢిల్లీ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగడంతో కోల్ కతా వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ జాసన్ రాయ్(43) ఒక్కడే రాణించాడు. దీంతో 15 ఓవర్లలో కోల్ కతా 8 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో, అండ్రూ రస్సెల్(12), ఉమేష్ యాదవ్(1)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News