Thursday, December 26, 2024

IPL 2023: శార్దుల్ విధ్వంసం.. బెంగళూరు లక్ష్యం 205 పరుగులు

- Advertisement -
- Advertisement -

కోల్​కతా: ఐపిఎల్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్​కతా నైట్ రైడర్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లను శార్దుల్ ఠాగూర్ ఉతికారేశాడు. కేవలం 29 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 భారీ సిక్సులతో 68 పరుగులు చేశాడు.

శార్దుల్ తోపాటు రింకు సింగ్(46), ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్(57) అర్థ శతకంతో రాణించారు. దీంతో కోల్​కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News