Friday, April 25, 2025

5 బంతుల్లో 5 సిక్సులు.. ఉత్కంఠ పోరులో కోల్ కతా విజయం(వీడియో)

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ జట్టుపై కోల్ కతా విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్య చేధనలో కోల్ కతా చివరి ఓవర్ లో గెలుపొందింది.

చివరి ఓవర్ లో విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. మొదటి బంతికి ఉమేష్ యాదవ్ సింగిల్ తీశాడు. తర్వాత 5 బంతుల్లో రింక్ సింగ్(48 నాటౌట్) ఐదు సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో కోల్ కతా 6 బంతుల్లో 31 పరుగుల రాబట్టి ఘన విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News