Wednesday, January 22, 2025

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోరుకు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుని, సన్‌రైజర్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పంజాబ్ కింగ్స్‌పై హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా జట్లు కిందటి మ్యాచ్‌లో జయకేతనం ఎగుర వేశాయి. ఇక ఈడెన్ గార్డెన్ మైదానం వేదికగా ఇరు జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. రెండు జట్లు కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

Also read: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News