Monday, December 23, 2024

IPL 2023: రాజస్థాన్ లక్ష్యం 155

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్ 2023 లీగ్ లో భాగంగా జైపూర్ వేదిగా జరుగుతున్న మ్యాచ్ లో లక్నో, రాజస్థాన్ రాయల్స్ కు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.

ఓపెనర్లు కెఎల్ రాహుల్(39), మేయర్స్(51)లతోపాటు స్టోయినిస్(21), నికోలస్ పూరన్(28)లు ఎక్కువ పరుగులు చేయడంలో విఫలం కావడంతో లక్నో మోస్తరు స్కోరు మాత్రమే చేయగల్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News