Monday, December 23, 2024

IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐపిఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మధ్య పోరుకు సర్వం సిధ్దమైంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లో రెండు విజ‌యాల‌తో జోరు మీదున్న ల‌క్నో మూడో విజ‌యంపై కన్నేసింది. సొంత మైదానమైన చిన్న‌స్వామి స్టేడియంలో రెండో విజయం సాధించాలని ఆర్సీబి ప‌ట్టుద‌ల‌తో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News