Monday, December 23, 2024

IPL 2023: 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్ 2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబయికి ఆదిలోనే షాక్ తగిలింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ(1), ఈషాన్ కిషన్(10), కెమెరూన్ గ్రీన్(5)లు వరుసగా పెవిలియన్ కు చేరడంతో ముంబై కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తిలక్(16)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సూర్య(15) ఔటయ్యాడు. ప్రస్తుతం ముంబై 9ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News