Friday, December 20, 2024

IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా మొహాలీలో మరికాసేపట్లో జరుగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ముంబై ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. పంజాబ్ ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో ఐదింటిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించాలని ఇరుజట్లు ధృఢ సంకల్పంతో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News