Friday, December 20, 2024

IPL 2023: పంజాబ్ పై బౌలింగ్ ఎంచుకున్న ముంబై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ సీజన్16లో భాగంగా ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్నది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ పంజాబ్ పై బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో పంజాబ్ కింగ్స్‌ మొదట బ్యాటింగ్ చేయనున్నది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని ముంబై భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై సమతూకంగా కనిపిస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ పరీక్షలాంటిదేనని చెప్పాలి. బౌలింగ్‌లో బలంగానే ఉన్నా బ్యాటింగ్ వైఫల్యం పంజాబ్‌ను వెంటాడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News