Saturday, December 21, 2024

IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్ కు అంతా సిద్దమైంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. కాగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ఇక కోల్‌కతాకు కూడా ఈ మ్యాచ్ కీలకమేనని చెప్పాలి. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా రెండు విజయాలను అందుకుంది. అంతేగాక కోల్‌కతా మెరుగైన రన్‌రేట్ వల్ల ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News