Monday, December 23, 2024

IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐపిఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌ మధ్య జరుగనున్న మ్యాచ్ కి సర్వం సిద్ధం అయ్యింది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా గుజారాత్ టైటాన్స్‌ బ్యాటింగ్ చేయనుంది. వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌కి కిందటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయ ఎదురైంది. మరోవైపు గుజరాత్ తన చివరి మ్యాచ్‌లో పటిష్టమైన లక్నో సూపర్‌జెయింట్స్‌పై విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News