Friday, December 20, 2024

రాణించిన ధావన్.. రాజస్థాన్ కు 198 టార్గెట్

- Advertisement -
- Advertisement -

గౌహతి: ఐపిఎల్‌ 2023లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఓపెనర్లు శిఖర్ ధావన్(86), ప్రభుసిమ్రాన్ సింగ్(60)లు అర్థ శతకాలతో రాణించారు.

జితేశ్ శర్మ(27) పర్వాలేదనిపించాడు. దీంతో పంజాబ్, రాజస్తాన్ జట్టుకు 198 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బౌలర్లలో హోల్డర్ రెండు వికెట్లు తీయగా.. అశ్విన్, చాహల్ లు తలో వికెట్ పడగొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News