Saturday, December 21, 2024

రాజస్థాన్ పై పంజాబ్ ఉత్కంఠ విజయం..

- Advertisement -
- Advertisement -

గౌహతి: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యా చ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు గెలుపును నమోదు చేసింది.

విజయానికి 197 పరుగులు చేయాల్సి ఉండగా.. రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు మాత్రమే చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News