Monday, December 23, 2024

IPL 2023: ముంబైతో పోరు.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీః అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఓపెనర్లు దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు.

అయితే, వేగంగా ఆడే క్రమంలో ఓపెనర్ పృథ్వీ షా(15) తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టు 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(18, మనీష్ పాండే(17)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News