Sunday, February 23, 2025

IPL 2023: పంజాబ్ కింగ్స్‌ పై బెంగళూరు విజయం

- Advertisement -
- Advertisement -

మొహాలీ: ఐపిఎల్‌ 2023లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్‌ జట్టుపై 24 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొందింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్(48), జితేశ్ శర్మ(41)లు మాత్రమే రాణించారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీలోనూ ఓపెనర్లు విరాట్ కోహ్లీ(59), డూప్లెసిస్(84)లు మాత్రమే బౌండరీలతో అలరించారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News