Sunday, December 22, 2024

IPL 2023: కోల్​కతాపై బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు..

- Advertisement -
- Advertisement -

కోల్​కతా: ఐపిఎల్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్​కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుని, కోల్​కతాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

కాగా, తమ తొలి మ్యాచ్ లో ముంబై జట్టుపై ఘన విజయం సాధించిన బెంగళూరు.. కోల్​కతాపై కూడా గెలుపొంది సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు, తొలి మ్యాచ్ లో ఓటమి పాలనై కోల్​కతా ఈ మ్యాచ్ లో విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News