Wednesday, April 2, 2025

IPL 2023: తొలి వికెట్ కోల్పోయిన ముంబయి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా ఉప్పల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబయి, ఓపెనర్ రోహిత్ శర్మ(28) వికెట్ కోల్పోయింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన గ్రీన్ తో కలిసి మరో ఓపెనర్ ఇషన్ కిషన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ముంబయి 10 ఓవర్లలో 80 పరుగులు చేసింది. క్రీజులో ఇషన్ కిషన్(36), గ్రీన్(16)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News