Monday, December 23, 2024

IPL 2023: రాణించిన సంజూ, హెట్ మెయర్.. రాజస్థాన్ విజయం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్ నిర్దేశించిన 178పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన రాజస్థాన్ విజయం సాధించింది. ఈ పోరులో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(1), బట్లర్(0)లు నిరాశపరిచినా.. కెప్టెన్ సంజూ శాంసన్(60), హెట్ మెయర్(56 నాటౌట్)లు మెరుపు అర్థ శతకాలతో చెలరేగారు.

దీంతో రాజస్థాన్ జట్టు 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్, గుజరాత్ జట్టుపై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News