- Advertisement -
జైపూర్: వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు ఓపెనర్లు జోస్ బట్లర్, జైశ్వాల్ లు ధనాధన్ బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో రాజస్థాన్ 6 ఓవర్లలోనే 64 పరుగులతో కొనసాగుతోంది. క్రీజులో జోస్ బట్లర్(23), జైశ్వాల్(40)లు ఉన్నారు.
- Advertisement -