Monday, December 23, 2024

గుజరాత్ పై బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ 2023 లీగ్ లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకుని, గుజరాత్ జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో గెలుపొంది సత్తా చాటాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News