Thursday, December 26, 2024

IPL 2023: శతకంతో చెలరేగిన జైశ్వాల్.. ముంబై లక్ష్యం 213

- Advertisement -
- Advertisement -

ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.

ఓపెనర్ జైశ్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగాడు. కేవలం 62 బంతుల్లోనే 8 సిక్సులు, 16 ఫోర్లతో 124 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్, ముంబైకి 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News