Monday, December 23, 2024

రాజస్థాన్, పంజాబ్ లకు చావో రేవో.. నేడు ఇరుజట్లకు చివరి లీగ్ మ్యాచ్

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం ధర్మశాలలో రాజస్థాన్ రాయల్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు పోరుకు సిద్ధమయ్యాయి.

ప్రస్తుతం రాజస్థాన్, పంజాబ్‌లు చెరో 12 పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల సంఖ్య 14కు చేరుతోంది. ఇదిలావుంటే మెరుగైన రన్‌రేట్‌ను కలిగి ఉండడం రాజస్థాన్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News