Monday, December 23, 2024

IPL 2023: తొలి వికెట్ కోల్పోయిన చెన్నై..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్ 16వ సీజన్ లీగ్ లో భాగంగా ఇక్కడి చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్స్ దూకుడుగా ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది.

2.2 ఓవర్ లోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్() తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానె, మరో ఓపెనర్ కాన్వేతో కలిసి వేగంగా పరుగులు రాబడుతున్నారు. దీంతో చెన్నై 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో రహానె(33), కాన్వే(33)లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News