Thursday, December 26, 2024

IPL 2023: ముంబైపై బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా ఉప్పల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌-ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్ మార్‌క్రమ్ బౌలింగ్ ఎంచుకుని, ముంబై జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా, వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన జట్లు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకోవాలనే పట్టుదలగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News