Monday, January 20, 2025

IPL 2023: సన్ రైజర్స్ లక్ష్యం 145

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసి సన్ రైజర్స్ కు 145 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News