Monday, December 23, 2024

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్ 16వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్, ఢిల్లీ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ, హైదరాబాద్ ఇరుజట్లు ఆడిన ఏడు మ్యాచ్‌లో చెరో రెండింటిలో గెలిచి ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతుండగా చివరి నుంచి రెండోస్థానంలో సన్‌రైజర్స్ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News