Monday, December 23, 2024

IPL 2024: ధాటిగా ఆడుతున్న రోహిత్..

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌ 2024 లీగ్ దశలో ఆదివారం రెండు మ్యాచ్ లలో భాగంగా తొలి మ్యాచ్ లో ఢిల్లీ జట్టుతో ముంబై తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుని.. ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలోనూ ముంబై ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ లోనైనా గెలిచి ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది. ఈక్రమంలో బ్యాటింగ్ చేపట్టి ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(23), ఈషాన్ కిషన్(17)లు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు46 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News