Monday, December 23, 2024

IPL 2024: మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్రస్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ.. మూడో వికెట్ కోల్పోయింది. షై హోప్(33) వేగంగా ఆడే క్రమంలో రబాడ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 11 ఓవర్లలో ఢిల్లీ జట్టు మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పంత్(4), రిక్కీ భుయ్(1)లు ఉన్నారు.

అంతకుముందు, ఓపెనర్లు డేవిడ్ వార్నర్(29), మిచెల్ మార్ష్(20)లు ఢిల్లీ జట్టుకు శుభారంభాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, రబాడ, అర్షత్ పటేల్ లు తలో వికెట్ తీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News