Monday, December 23, 2024

IPL 2024: కోల్కతాపై బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ 17లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. పాయిట్ల పట్టికలో కోల్కతా రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఆరో స్థానంలో ఉంది. దీంతో ఢీల్లీకి ఈ మ్యాచ్ కీలకంగా మారింది.

జట్ల వివరాలు:

కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (w), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (సి), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(w/c), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News