Monday, January 20, 2025

ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరుకు షాకిచ్చిన రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 17లో తొలుత వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అడుగునకు పడిపోయి, అనూహ్య విజయాలతో ప్లే అఫ్ రేసులోకి దూసుకొచ్చిన బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. అహ్మదాబాద్‌లో బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఇక ఈ మ్యాచ్‌లో గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం జరిగే క్వాలీఫయర్2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడినుంది. తొలుత బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ ఒక ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News