Monday, December 23, 2024

IPL 2024: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024లో లీగ్ దశలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తపలడుతున్నాయి. దీంతో మరో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకుని గుజరాత్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అహ్మదాబాద్ వేదికగా జరగుతున్న ఈ మ్యా్చ్ లో విజయం సాధించి శుభారంభంతో మెగా టోర్నీని ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), టిమ్ డేవిడ్, షమ్స్ ములానీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News