Monday, December 23, 2024

IPL 2024: బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ముంబైకి చావో రేవో

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ 17లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయ్ ఎకాన క్రికెట్ స్టేడియం వేదికగా ఇరుజట్ల తలపడేందుకు సిద్ధమయ్యాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ లో ముంబై కేవలం మూడు మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ ముంబైకి కీలకంగా మరింది.

జట్ల వివరాలు:

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(సి), నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (w/c), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News