Sunday, January 5, 2025

IPL 2024: హై ఓల్టేజ్ మ్యాచ్.. చెన్నైపై బౌలింగ్ ఎంచుకున్న ముంబై

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్ 17వ సీజ‌న్ లో భాగంగా మరికొద్దసేపట్లో ముంబై, చెన్నై జట్ల మద్య హై ఓల్టేజ్ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. వాంఖ‌డేలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకుని… చెన్నైని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

రెండు వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న ముంబై.. ఈ మ్యాచ్ లోనూ గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇక, చెన్నై కూడా ముంబైని ఓడించి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయాస్ గోపాల్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్.

చెన్నై సూపర్ కింగ్స్: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (సి), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News