Thursday, January 23, 2025

IPL 2024: బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. ఓడితే అంతే..!

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా ఓపెనర్స్ సునీల్ నరైన్(4), ఫిలిప్ సాల్ట్(20) దూకుడుగా ఆడుతున్నారు. దీంతో మూడు ఓవర్లు ముగిసేసమయానికి కోల్ కతా జట్టు 27 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో ఓడిపోతే.. బెంగళూరు ప్లేఆఫ్ ఆశలు గల్లంతవుతాయి. ఈ మ్యాచ్ బెంగళుకు డూ ఆర్ డై వంటిది. మరి, మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుందా లేదా చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News