Sunday, January 19, 2025

IPL 2024: లక్నోపై బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024 లీగ్ దశలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్లు ఢీకొననున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించి ఐపిఎల్ లో బోణీ కొట్టాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(C/WK), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్.

లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News