Monday, November 25, 2024

ఐపిఎల్ 2024 షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపిఎల్ 2024 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) షెడ్యూల్‌ను గురువారం బిసిసిఐ విడుదల చేసింది. ఐపిఎల్ 2024 షెడ్యూల్‌ను ఏప్రిల్ 7 వరకు తొలి 21 మ్యాచుల షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్‌తో టోర్నమెంట్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ తొలి 15 రోజుల్లో 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత పూర్తి షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉంది.

Image

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News