Friday, December 20, 2024

SRH vs GT: మూడో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024 లీగ్ దశలో భాగంగ ఆదివారం గుజరాత్ జట్టుతో హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడుతోంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ 13 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది.

ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(16), ట్రావిస్ హెడ్(19)లు నిరాశపర్చారు. అనంతరం క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ(26) భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఒత్తడిలో పడింది. పస్తుతం క్రీజులో క్లాసెన్( 21), మార్ క్రమ్(16)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News