Sunday, December 22, 2024

IPL 2024: చెన్నైతో మ్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

ఐపీఎల్17 సీజ‌న్‌లో భాగంగా సీఎస్‌ఎకేతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌తో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లను చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. దీంతో రాజస్థాన్ ఓపెనర్లు వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు.

ఈ క్రమంలో భారీ షాట్ ఆడబోయిన యశస్వీ జైస్వాల్(24) పెవిలయన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్(21) కెప్టెన్ సంజూ శాంసన్(2)లు ఉన్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ జట్టు వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News