- Advertisement -
ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది.రుతురాజ్ గైక్వాడ్(32), డారిల్ మిచెల్(30), రవీంద్ర జడేజా(43)లు మాత్రమే రాణించారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు, శామ్ కరన్ ఒక వికెట్ తీశారు.
- Advertisement -