Wednesday, April 30, 2025

కోల్ కతాతో మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025లో భాగంగా మరికొద్దసేపట్లో కోల్ కతా నైటర్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుని.. ముందుగా కోల్ కతాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ.. ఏడో స్థానంలో ఉన్న కోల్ కతా జట్లు ఈ మ్యాచ్ లో గెలిచి తమ స్థానాలను మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ

జట్ల వివరాలు:

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే (సి), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి.

ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(w), కరుణ్ నాయర్, KL రాహుల్, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News