Friday, April 4, 2025

IPL 2025: గుజరాత్ లక్ష్యం ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ జట్టుకు ఆర్సీబీ జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆర్సీబి బ్యాటర్లలో లివింగ్‌ స్టోన్‌(54), జితేశ్ శర్మ(33), టిమ్ డేవిడ్(32)లు రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News