Sunday, April 13, 2025

KKR vs LSG: దూకుడుగా ఆడుతున్న లక్నో ఓపెనర్స్..

- Advertisement -
- Advertisement -

KKR vs LSG: ఐపిఎల్ 2025లో భాగంగా  లఖ్‌నవూ సూపర్‌ గెయింట్స్‌, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన లక్నోకు ఓపెనర్స్ ఐడెన్‌ మార్కమ్‌(36), మిచెల్ మార్ష్‌(34)లు శుభారంభం అందించారు. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో లక్నో 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News