- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గెయింట్స్ మరోసారి స్వల్ప స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. లక్నో బ్యాటర్లలో ఓపెనర్ మార్ క్రమ్(), మార్ష్()లు రాణించినా.. తర్వాత వచ్చిన వారు ఘోరంగా విఫలమయ్యారు. చివర్లో ఆయుష్ బదోని (36 , 21 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీర చెరో వికెట్ తీశారు.
- Advertisement -