- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగడం ఖాయం. రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా ఈ రసవత్తర మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హర్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా రెండు జట్టు ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్ లు ఆడగా.. చెరో రెండు మ్యాచ్ లు గెలిచి నాల్గింట్లో ఓడిపోయాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ స్థానాలను మెరుగుపర్చుకోవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.
- Advertisement -