Monday, December 23, 2024

అరోన్ ఫించ్‌ను సొంతం చేసుకున్న కోల్‌కతా..

- Advertisement -
- Advertisement -

IPL Auction 2022: KKR Sign Aaron Finch

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ స్థానంలో ఫించ్‌ను జట్టులోకి తీసుకొంది. మెగా వేలం పాటలో అలెక్స్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది. అయితే అతను ఐపిఎల్‌లో ఆడేందుకు విముఖత వ్యక్తం చేయడంతో అతని స్థానంలో ఫించ్‌ను కొల్‌కతా జట్టులోకి తీసుకుంది. రూ.1.5 కోట్లను చెల్లించేందుకు నైట్‌రైడర్స్ యాజమాన్యం అంగీకరించినట్టు తెలిసింది.

IPL Auction 2022: KKR Sign Aaron Finch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News