Wednesday, January 22, 2025

ఐపిఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

IPL cricket betting gang arrested in hyderabad

హైదరాబాద్: నగరంలో భారీ బెట్టింగ్స్ జరుగుతున్నాయి. తాజాగా ఐపిఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆన్ లైన్ లో  క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.10.15 లక్షలు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రంగకృష్ణమూర్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News