Wednesday, December 25, 2024

ఐక్యూ నుంచి జెడ్6 లైట్ 5జి

- Advertisement -
- Advertisement -

IQ has unveiled the latest Z5 Lite 5G phone

 

న్యూఢిల్లీ: ఐక్యూ సరికొత్త జెడ్6 లైట్ 5జి ఫోన్‌ని ఆవిష్కరించింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ కల్గిన తొలి స్మార్ట్‌ఫోన్, 120హెర్ట్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపి ఐ ఆటోఫోకస్ కెమెరా, తాజా ఆండ్రాయిడ్ 12 వెర్షన్, అన్ టుటు స్కోర్ 388కె+ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐక్యూ జెడ్6 లైట్ 5జి రూ.13,999, రూ.15,499 ధరల్లో ఈనెల 14 నుండి అమెజాన్, ఐక్యూ ఇ-స్టోర్‌లలో లభ్యమవుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News