Saturday, December 21, 2024

మార్కెట్లోకి ఐక్యూ 9టి 5జి

- Advertisement -
- Advertisement -

IQ launched new smartphone IQ 9T 5G in domestic market

 

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐక్యూ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఐక్యూ 9టి 5జిని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐక్యూ 9సిరీస్‌లో వస్తున్న ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ప్లస్ జెన్ 1 సిస్టమ్ ఆన్ చిప్‌ను కల్గివుంది. 120డబ్లు ఫాస్ట్ చార్జ్ టెక్నాలజీ మద్దతుతో 4700 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉన్నాయి. 9టి 5జి ఫోన్ ధర రూ.49,999 (8జిబి + 128జిబి)గా ఉంది. ఈ ఫోన్ ఆగస్టు 4 నుంచి అమెజాన్ వెబ్‌సైట్‌లో లభ్యం కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News