Monday, December 23, 2024

కొత్త లుక్‌లో ఐక్యూ 9

- Advertisement -
- Advertisement -

iQoo 9 5g In Phoenix (Orange) color

 

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ కొత్త అవతార్‌లో ఐక్యూ 9 5జిని ప్రవేశపెట్టింది. ఫోయెనిక్స్(ఆరంజ్) కలర్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేయగా, ఈ ఫోన్ ధర రూ.42,990 (8జిబి + 128జిబి), రూ.46,990 (12జిబి + 256జిబి)గా ఉంది. కొత్త ఆరంజర్ కలర్ ఫోన్ అమెజాన్, ఐక్యూ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News