Sunday, December 22, 2024

ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్న నలుగురిని ఉరితీసిన ఇరాన్

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్: ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ ‘మొసాద్’ కోసం పనిచేస్తున్న నలుగురిని ఆదివారం ఉరితీసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపి వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం చేసిన వారికి క్రిప్టో కరెన్సీ రూపంలో వేతనం(డబ్బు ), ఆయుధాలు అందాయని ఇరాన్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News